"I am not abuse intentionally, I did not know he was a media Journalist, Forgive if you get hurt." Balakrishna clarification in Media Journalist issue.
#APElection2019
#Balakrishna
#hindupuram
#MediaJournalistissue
#tdp
#chandrababunaidu
#naralokesh
హిందూపురం ఎన్నికల ప్రచారంలో మీడియా ప్రతినిధిపై దాడి, దుర్భాషలాడిన ఘటనపై బాలకృష్ణ... ఎట్టకేలకు దిగి వచ్చారు. ఈ సంఘటన తన రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని రియలైజ్ అయిన ఆయన క్షమాపణలు కోరుతూ ప్రకటన చేశారు. అయితే బాలయ్య క్షమాపణలు చెబుతూ ప్రకటన చేసే సమయానికే... జరుగాల్సిన నష్టం జరిగింది. ఈ వీడియోను అన్ని మీడియా ఛానల్స్ ప్రచారం చేశాయి. బాలయ్య తీరును ఏకిపారేశాయి. మరి బాలయ్య క్షమాపణలతో మీడియా శాంతిస్తుందా?.. ఇంతకీ బాలయ్య అలా ప్రవర్తించడంపై ఏం వివరణ ఇచ్చారో ఓ లుక్కేద్దాం.