Telangana Elections 2018 : ఈవీఎంలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరానికి కారణం ఇదే ! | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-14

Views 187

Pink slips on Electronic Voting Machines (EVMs) for the Telangana assembly elections has the Congress seeing red. Because pink is the colour of K Chandrashekhar Rao’s Telangana Rashtra Samithi, which has ruled the state since its birth in 2014.The Congress has objected strongly. “This is completely against the spirit of conducting free and fair elections in Telangana. It will definitely give undue electoral advantage to the TRS,” said Congress official spokesman Dasoju Sravan, insisting that everyone is aware that pink is a colour associated with the TRS.
#congress
#trs
#tdp
#kcr
#ElectronicVotingMachines
#TelanganaElections2018

తెలంగాణలో మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం కష్టపడుతోంది. ఇప్పటికే ఓటింగ్‌కు కావాల్సిన పరికరాలు, సిరాలాంటి వాటికోసం ఆర్డర్లు కూడా ఇచ్చేసింది. అయితే ఓటింగ్‌కు ఏర్పాటు చేసిన ఈవీఎంలపై మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అభ్యంతరం తెలిపింది..? దీని వెనక కారణం ఏమిటి..?

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS