Telangana Elections 2018 : బండ్ల గణేష్ కు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ! | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-16

Views 1.6K

Bandla Ganesh became headache to the congress party. The politics not the comedy movie in the congress aspect. If the comedy on the screen does not seem to laugh at the audience, but Congress party has shown bitter taste to the bandla ganesh.
#BandlaGanesh
#congress
#tdp
#congresslist
#vishnuvardhanreddy
#telanganaelections2018


మొద‌ట హాస్య న‌టుడు..! తర్వాత నిర్మాత అవ‌తారం..! పెద్ద హీరోల‌తో సినిమాల నిర్మాణం..! పెద్ద నిర్మాత‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు.. ఇంకేముంది సారు చూపు రాజ‌కీయాల‌వైపు మ‌ళ్లింది. రాజ‌కీయ అరంగేట్రం కోసం 120 ఏళ్ల అనుభ‌వం ఉన్న కాంగ్రెస్ పార్టీని ఎంచుకుని ఆ పార్టీ అద్యక్షుడు రాహుల్ గాందీ స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పేసుకున్నారు. ఇంత వ‌ర‌కూ క‌థ బాగానే ఉన్న‌ప్ప‌టికి ఆ త‌ర్వాత క‌థ‌లో ట్విస్ఠ్ మొద‌లైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS