A latest Biopic of Teludu Desam Party founder and Former Chief Minister of Andhra Pradesh Lakshmi's NTR, directed by Ram Gopal Varma is all set to release theaters on 29 of March in both Telugu States and Overseas also. Court also gave green signal to release the Movie. This is creates tension over TDP leaders in the row of General Elections.
#APElection2019
#Lakshmi'sNTR
#RamGopalVarma
#chandrababunaidu
#lakshmiparvathi
#TDPleaders
#AndhraPradesh
#GeneralElections
లక్ష్మీస్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితకథపై తెరకెక్కిన బయోపిక్ ఇది. ఎన్టీ రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలు, వైస్రాయ్ కుట్ర ఉదంతం, ఎన్టీఆర్ పదవీచ్యుతుడు కావడం, ఆయన మానసిక సంఘర్షణ, మహాభినిష్క్రమణకు ముందు చోటు చేసుకున్న ఘటనలు ఈ సినిమా కథాంశం. సినిమా మొత్తం లక్ష్మీపార్వతి కోణంలో సాగుతుంది.