IPL 2019 : Delhi Capitals Won The Toss And Elected To Bat First

Oneindia Telugu 2019-03-26

Views 56

Hosts Delhi Capitals are taking on Chennai Super Kings in their first home game in the Indian Premier League (IPL) 2019. Both the teams claimed resounding wins in their respective opening games and would be eager to continue their winning momentum as the two protagonists face each other at the Feroz Shah Kotla Stadium.
#IPL2019
#Chennaisuperkings
#DelhiCapitals
#msdhoni
#rishabpanth
#shreyashiyar
#shikardhawan
#ambatirayudu
#cricke

ఐపీఎల్‌ 2019 సీజన్‌లో మరో ఆసక్తికరమైన పోటీకి మంగళవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా ఫిరోజ్‌ షా కోట్లా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ సొంత మైదానం ఫిరోజ్ షా కోట్ల‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది.ఐపీఎల్ 2019 సీజన్ లీగ్ ఆరంభ మ్యాచ్‌లో బెంగళూరుతో తలపడిన చెన్నై సూపర్ కింగ్స్ 12 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై స్పిన్నర్లు హర్భజన్ సింగ్ (3/20), ఇమ్రాన్ తాహిర్ (3/9), జడేజా (2/15) రాణించడంతో ఆ జట్టుని 17.1 ఓవర్లలో కేవలం 70 పరుగులకే ఆలౌట్ చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS