Rajasthan Royals skipper Ajinkya Rahane won the toss and elected to bowl against Kings XI Punjab in their first match of the Indian Premier League here Monday. The right-handed batsman steve smith, who has previously played for teams like Royal Challengers Bangalore, Kochi Tuskers, Pune Warriors and Rising Pune Supergiant, joined Rajasthan Royals back in 2018.
#IPL2019
#RajasthanRoyals
#KingsXIPunjab
#stevesmith
#RavichandranAshwin
#klrahul
#ajinkyarahane
#chrisgyale
#cricket
ఐపీఎల్ 2019 సీజన్ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ ఆరంభ మ్యాచ్ అభిమానులను నిరాశపరిచినప్పటికీ ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లను క్రికెట్ అభిమానులు తెగ ఎంజాయ్ చేసేశారు. ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ ఎంట్రీ అదిరింది. తాను ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించి తన తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.
ఇక, స్టీవ్ స్మిత్ వంతు వచ్చింది. సోమవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ బాల్ టాంపరింగ్ ఉదంతం కారణంగా ఏడాది పాటు నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ 2018 సీజన్‌కు కూడా వీరిద్దరూ దూరమయ్యారు.