Former Australian captain Steve Smith admitted he sees the Indian Premier League (IPL) as the ideal platform for his return to the Australian team and bid for a spot in the ICC World Cup squad.
#SteveSmith
#davidwarner
#IPL2019
#ICCWorldCup
#IndianPremierLeague
#australianteam
వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోవడానికి పీఎస్ఎల్, ఐపీఎల్‌లు సరైన ఫ్లాట్ ఫామ్స్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యాఖ్యానించాడు. బాల్ టాంపరింగ్ ఘటనతో ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న స్మిత్‌ను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుంచి బహిష్కరిస్తున్నట్టు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది.