IPL 2019 : Chennai Super Kings Skipper MS Dhoni Gives Ziva Language Lessons | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-25

Views 92

A viral video is making rounds, which Dhoni himself has shared on Twitter, in which the CSK skipper can be seen asking questions from Ziva in six different languages.
#IPL2019
#MSDhoni
#ChennaiSuperKings
#Zivadhoni
#viratkohli
#royalchallengersbangalore
#sureshraina
#cricket

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఖాళీ సమయం దొరికితే చాలా తన గారాలపట్టి జీవాతో సరదాగా గడిపేస్తుంటాడు. తన కుమార్తె జీవాతో కలిసి చేసిన అల్లరిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు ధోని. తాజాగా తాజాగా ఈ తండ్రికూతుళ్లిద్దరికి సంబంధించిన మరో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS