David Warner and Jonny Bairstow have come out all guns blazing for Sunrisers Hyderabad in their IPL 2019 opening game against Kolkata Knight Riders at the Eden Gardens. Bhuvneshwar Kumar is leading SRH as Kane Williamson recovers from an injury.
#IPL2019
#kolkataknightriders
#DavidWarner
#SunrisersHyderabad
#MSDhoni
#chennaisuperkings
#RoyalChallengersBangalore
#viratkohli
#MumbaiIndians
#rajasthanroyals
#cricket
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మెరుపు అర్ధశతకం బాదాడు.. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన చావ్లా బౌలింగ్‌లో రెండు ఫోర్లు బాదిన వార్నర్.. ఆ తర్వాత కూడా అదే జోరుని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన రస్సెల్ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్ బాదిన వార్నర్.. టోర్నీలో తొలి అర్ధశతకాన్ని నమోదు చేశాడు. అతనితో పాటు మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో నిలకడగా ఆడుతుండటంతో హైదరాబాద్ 9.4 ఓవర్లు ముగిసే సమయానికి 85/0తో మెరుగైన స్థితిలో కొనసాగుతోంది.