హ్యాచ్ బ్యాక్ కారులకు మార్కెట్లో డిమ్యాండి అధికంగానె ఉంది. ఎందుకంటె తక్కువ ధరలొ దొరికె కారులెంటె ఇవే..ఇందు మూలంగా ప్రస్త్తుతం మార్కెట్లో పాపులారిటినీ పొందుతున్న మారుతి సుజుకి స్విఫ్ట్ కారులకొ పోటి ఇవ్వటానికి ఫోర్డ్ సంస్థ తమ కొత్త తరం ఫిగో హ్యాచ్బ్యాక్ కారువు విడుదల చేసింది. జోద్ పుర్ లో కొత్త ఫోర్డ్ ఫిగో ఫేస్ లిఫ్ట్ కారును టెస్ట్ డ్రైవ్ చెసె అవకాశాని ఫోర్డ్ సంస్థ మా డ్రైవ్స్పార్క్ కు అందించింది. అయితె ఈ విడియోలొ కొత్త ఫోర్డ్ ఫిగో కారు గురించి ఎక్కువ వివరాలను తెలుసుకొండి.