England And Australia Cricketers Will Wear Names And Numbers On Their Jerseys | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-20

Views 1

England’s and Australia’s cricketers are set to wear shirts with names and numbers on the back during this summer’s Ashes – a first in 142 years of Test cricket.
#stevesmith
#davidwarner
#Numberjersy
#EnglandvsAustralia#Ashesseries
#cricket
#teamindia


142 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో మరో అపురూపమైన ఘట్టానికి తెరలేవబోతోంది. సాధారణంగా వన్డేల్లో ఆటగాళ్లు వేసుకునే జెర్సీలపై పేర్లు ముద్రించబడి ఉంటాయి. వీటితో పాటు వారు ఎంచుకున్న జెర్సీ నెంబర్లు కూడా ఉంటాయి. జెర్సీపై ఉన్న నంబర్‌ను బట్టి ఆ ఆటగాడు ఎవరో ఇట్టే చెప్పేస్తారు క్రికెట్ అభిమానులు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS