Going into the last ODI series before the upcoming World Cup — against Australia — India skipper Virat Kohli had said that Indian players' performance in the IPL wouldn't have any bearing with selection in the squad for the showpiece event. But with none of the batsmen managing to secure the No.4 slot post the five ODIs against the Aussies, the players' performance in the IPL will have a bearing on the minds of the selectors when they pick the squad for the World Cup mid-April.
#IPL2019
#WorldCup2019
#ViratKohli
#KLrahul
#ajinkyarahane
#ambatirayudu
#shreyasiyar
#cricket
#teamindia
ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల ఎంపిక ఉండదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో ప్రదర్శనను ప్రామాణికంగా తీసుకుని వరల్డ్‌కప్‌కు ఎంపిక చేస్తే జట్టులో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని ఐదు వన్డేల సిరిస్ అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, బీసీసీఐ ఆలోచన మాత్రం మరోలా ఉంది. 2015 వరల్డ్‌కప్ నుంచి టీమిండియాను No. 4 స్థానం పెద్ద సమస్యగా మారింది. ఈ స్థానంలో అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్ లాంటి ఆటగాళ్లు ఆడినప్పటికీ ఎవరూ ఆ స్థానంలో కుదురుకోలేదు.