BJP's Pramod Sawant Takes Oath as Goa Chief Minister at 2am on tuesday Ceremony, The new government has two deputy chief ministers,from GFP chief Vijai Sardesai and MGP MLA Sudin Dhavalikar, from the two small parties backing BJP in the coastal state.
#goachiefminister
#oath
#bjp
#pramodsawant
#vijaisardesai
#sudindhavalikar
#manoharparrikar
#MGP
#GFP
గోవా నూతన సిఎమ్ గా ప్రమోద్ సావంత్ ప్రమాణస్వీకారం చేశారు. మంగళవారం తెల్లవారు జామున రెండు గంటలకు గవర్నర్ మృదులా సిన్హా ఆయన చేత ప్రమాణ స్వికారం చేయించారు.ఆయన తోపాటు 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు.కాగా వారిలో 9 మంది మంత్రులు కాగా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. కాగా వారంత పారికర్ క్యాబినెట్ మంత్రులే , ఇక మిత్రపక్షపార్టీలైన గోవా పార్వార్డ్ పార్టీ అధినేత విజయ్ సర్ధేశాయ్ , మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణ ధవలికర్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వికారం చేశారు.