IPL-2019 : BCCI To Announce Full Schedule In Next Few Days | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-13

Views 156

The Board of Control for Cricket in India will announce the Indian Premier League (IPL) 2019 full schedule over the next couple of days. After the announcement of the Lok Sabha election dates by the Election Commission of India on Sunday evening
#ipl2019
#ipl
#teamindia
#cricket
#t20
#bcci
#loksabhaelection
#electioncommission
#India
#westbengal
#kolkathaknightriders

2019 ఎన్నికల ఏడాది. దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను గత ఆదివారం కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏయే ప్రాంతాల్లో ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయనే దానిపై స్పష్టత వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ కూడా ఐపీఎల్ 2019 సీజన్‌ పూర్తి షెడ్యూల్‌ని ప్రకటించేందుకు సిద్ధమైంది.

Share This Video


Download

  
Report form