Lok Sabha Election 2019 : Nellore Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

Oneindia Telugu 2019-02-14

Views 2

Lok Sabha Election 2019:Know detailed information on Nellore Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Nellore.
#LokSabhaElection2019
#Nelloreloksabhaconstituency
#MekapatiRajamohanReddy
#AdalaPrabhakaraReddy
#tdp
#ysrcp

1. నెల్లూరు లోక్‌స‌భ‌..
అస‌లు సిస‌లు రాజ‌కీయాల‌కు కేరాఫ్ చిరునామా నెల్లూరు రాజ‌కీయాలు. త‌మిళ‌నాడు స‌రిహ‌ద్దుతో క‌లిసి ఉన్న ఈ జిల్లా రాజ‌కీయాల్లో నెల్లూరు లోక్‌స‌భది ప్ర‌త్యేక స్థానం. ఎంద‌రో హేమా హేమీలు ఇదే జిల్లా నుండి లోక్‌స‌భ‌లో కాలు పెట్టారు. ప్ర‌ధాన పార్టీల్లోని వ‌ర్గ పోరాటాలు ఇక్క‌డి ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను నిర్ధేశిస్తాయి. రెడ్డి- ఎస్సీ వ‌ర్గాల‌కు చెందిన వారు ఇక్క‌డ నుండి అనేక సార్లు లోక్‌స‌భ కు ఎన్నిక‌య్యారు. కాంగ్రెస్ లోని వ‌ర్గ పోరు ఇక్క‌డి గెలుపు ఓట‌మ‌లు పై ప్ర‌భావం చూపించే స్థాయిలో ఉండేవి. ఇక‌, టిడిపి లోని ప్ర‌ముఖ నేత‌లు ఇదే జిల్లా కు చెందిన వారు..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS