IPL 2021 Will Be Held In India, Take place In April-May | IPL 2020 | BCCI | Oneindia Telugu

Oneindia Telugu 2020-11-08

Views 191

IPL 2021 will take place in April-May, we will host Eng and domestic cricket in India as well: Sourav Ganguly

#Ipl2020
#Ipl2021
#Indiavsaustralia
#Uae
#Bcci
#SouravGanguly
#Bcci
#Teamindia
#KlRahul

కరోనా వైరస్ నేపథ్యంలో జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్‌ 2020 సీజన్‌ సక్సెస్‌పుల్‌గా స్టార్ట్ అయి ముగింపు దశకు చేరుకొంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం ఎన్నో ఆటంకాలను అధిగమించిన బీసీసీఐ చివరకు విజయవంతంగా టోర్నీని నిర్వహించింది. దీంతో ఫుల్‌ జోష్‌లో ఉన్న బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వచ్చే ఐపీఎల్‌ 2021 సీజన్ భారత్‌లోనే నిర్వహిస్తామనే ఆశాభావం వ్యక్తం చేశాడు. శనివారం ఇండియా టుడేతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు

Share This Video


Download

  
Report form