The Ministry of External Affairs (MEA) on Saturday said that the government is aware of fugitive diamantaire Nirav Modi's presence in London and is taking all the necessary steps for his extradition. The MEA also said that Nirav Modi's extradition request is under the United Kingdom government's consideration.
#Niravmodi
#MEA
#londonstreet
#punjabnationalbank
#telegraph
#diamondbusiness
#unitedkingdom
#india
#redcornernotice
#india
లండన్ వీధుల్లో స్వేచ్చగా తిరుగుతున్న నీరవ్ మోదీ ఫోటోలు వైరలవడంతో విదేశాంగ శాఖ స్పందించింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ సహా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేయడంతో .. రియాక్టైంది. లండన్ లో ఉన్న నీరవ్ మోదీని భారత్ రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. నీరవ్ అప్పగింతకు సంబంధించిన అంశాలు లండన్ ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నది.