VVS Laxman Predicts Indian Squad For 2019 World Cup | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-04

Views 125

Former India cricketer VVS Laxman believes that India should not include young sensation Rishabh Pant in their squad for World Cup 2019 and he said that MS Dhoni and Dinesh Karthik should be their two options.
#vvslaxman
#dineshkarthik
#rishabhpant
#iccworldcup2019
#teamindia
#cricket
#dhoni
#sunilgavasker
#chahal
#kuldeep

ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ జట్టులో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఉండాలనే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది.ఈ జాబితాలోకి టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ చేరాడు. పంత్‌ను వరల్డ్‌కప్‌లో ఆడించాల్సిందేనంటూ సునీల్‌ గావస్కర్‌ చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 24 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరిస్‌లో రిషబ్ పంత్‌ను ఓపెనర్‌గా ఆడించాలని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ సూచించిన విషయం తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS