Asia Cup 2018 : VVS Laxman And Veerendra Sehwag Tweeted On Yesterday's Ind vs Pak Match | Oneindia

Oneindia Telugu 2018-09-20

Views 115

India ticked all boxes as they clinically decimated by eight wickets in a lopsided Asia Cup group league encounter Wednesday (September 19). vvs laxman and veerendra sehwag tweeted on yesterday's ind vs pak match.
#asiacup2018
#teamindia
#indvspak
#ShikharDhawan
#ShoaibMalik

ఆసియా కప్‌లో భాగంగా జరిగిన వన్డేలో పాకిస్థాన్‌పై భారత్ సునాయాసంగా విజయాన్ని సాధించింది. ఆ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారంటూ .. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించారు. టీమిండియాను కెప్టెన్ రోహిత్ సమర్థంగా నడిపించారని ట్వీట్ చేశారు. విపరీతమైన వేడిలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గడం గొప్పవిషయమని లక్ష్మణ్ తెలిపాడు.

Share This Video


Download

  
Report form