Harish Rao, who is untouchable in political affairs, was not aware of the future strategy and did not even face the sympathy of his followers. Everyone assumed that the Lok Sabha elections will be held in the Hareesh rao cooperation. But Chief Minister Chandrasekhar Rao does not even give an opportunity for the trouble .
#telanganagovernment
#harishrao
#trsparty
#loksabhaelections
#cmkcr
#harishrao
#ktr
#ministers
తెలంగాణ ఎన్నికల్లో మంచి వ్యూహకర్తగా పేరున్న మాజీ మంత్రి హరీష్ రావు గులాబీ పార్టీలో తన ప్రాబల్యాన్ని తగ్గించుకుంటున్నారు. గులాబీ పార్టీ రెండోసారి అదికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు కు అంత ప్రాముఖ్యత లభించడం లేదు. రాజకీయ వ్యవహారాల్లో అంటిముట్టనట్టు వ్మవహరిస్తున్న హరీష్ రావు భవిష్యత్ వ్యూహం ఏంటో అర్థం కాక ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేసిన సందర్బాలు కూడా లేక పోలేదు. తాజాగా మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కని హరీష్ రావు కు లోక్ సభ ఎన్నికల నిర్వహణ బాద్యతలు కట్టబెడతారని అందరూ ఊహించారు. కాని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆ అవకాశం కూడా ట్రబుల్ షూటర్ గా పేరుతెచ్చుకున్న హరీష్ రావు ఇవ్వడం లేదు.