Former India captain MS Dhoni still enjoys a lot of attention wherever he travels. The 37-year-old reached Vizag for the first T20I and got a rousing reception on reaching Vizag.
#australiainindia 2019
#indiavsaustralia
#msdhoni
#visakhapatnam
#airport
#teamindia
#australia
#cricket
#srilanka
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ గురువారం విశాఖపట్నం చేరుకున్నాడు. విశాఖతో ధోనికి ఎంతో విడదీయరాని అనుబంధం ఉంది. ధోని కెరీర్ మొదలైంది ఇక్కడే. విశాఖ వేదికగా ఫిబ్రవరి 24న ఆస్ట్రేలియాతో తొలి టీ20 జరగనున్న నేపథ్యంలో ధోని విశాఖలో మళ్లీ అడుగుపెట్టాడు. రాయ్‌పూర్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ఎయిరిండియా విమానంలో విశాఖ వచ్చిన ధోనీకి విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు.