West Indies fast bowler Shannon Gabriel has been Out Of Bounds for the first four one-day internationals against England.
#ShannonGabriel
#JoeRoot
#WestIndiesBowler
#OutOfBounds
#cricket
#teamindia
వెస్టిండిస్ పేసర్ షానోన్ గాబ్రియల్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నాలుగు వన్డేల నిషేధం విధించింది. సెయింట్ లూసియా వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన గాబ్రియల్‌పై ఐసీసీ కొరడా ఝుళిపించింది. ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు గాను గాబ్రియల్‌పై నాలుగు వన్డేల నిషేధం విధించింది. దీంతో పాటు అతడి మ్యాచ్ ఫీజులో 75 శాతం కోతతోపాటు 3 డీమెరిట్ పాయింట్లు కూడా చేర్చింది.