Former Australia captain and spin legend Shane Warne is mighty impressed with India's current pace attack and believes it is the best paceattack he's seen in a long long time.
#WorldCup2019
#MSDhoni
#RishabPanth
#ShaneWarne
#rohithsharma
#shikhardhavan
#cricket
#teamindia
ఈ ఏడాది మేలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ జట్టులో ధోని తప్పకుండా ఉంటాడని ఆసీస్ మాజీ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ ధీమా వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియాకు ధోని సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయని వార్న్ చెప్పాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడం ధోని అదనపు బలమంటూ వార్న్ ప్రశంసల వర్షం కురిపించాడు. వరల్డ్‌కప్‌లో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలంటే కొన్ని సూచనలు పాటించాలని షేన్ వార్న్ సూచించాడు. భారత్‌కే ఈ మెగా టోర్నీలో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న వార్న్, జట్టులో కొన్ని మార్పులు జరగాలని సూచించాడు.