Priya Prakash Varrier Lip Lock Photos Going Viral

Filmibeat Telugu 2019-02-08

Views 12

Ranveer Singh versus Priya Prakash Varrier at the box office this Valentine's Day as their respective movies – Gully Boy and Oru Adaar Love is slated to be released on the same day. However, it appears that people are more keen to watch the "winking girl's" film than Ranveer starrer.
#ranveersingh
#priyaprakashvarrier
#liplock
#oruadaarlove
#gullyboy
#Karthi
#dev
#loversday
#rakulpreeth

ఒకే ఒకసారి కన్నుకొట్టి సోషల్ మీడియా ప్రపంచంలో పాపులరైన ప్రియా ప్రకాశ్ వారియర్ డైరెక్ట్‌గా.. ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఆమె నటించిన ఒరు అడార్ లవ్ చిత్రం దక్షిణాదిలోని నాలుగు భాషల్లో విడుదలకు సిద్ధమైంది. ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14న తెలుగులో లవర్స్ డే సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా విడుదల చేసిన ప్రియా వారియర్ లిప్‌లాక్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.దాంతో మరోసారి ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది.

Share This Video


Download

  
Report form