Shane Warne Names Sides Which Could Win World Cup | Oneindia Telugu

Oneindia Telugu 2019-02-08

Views 113

"As I'm putting my #worldcup squad together for my column, I really believe Australia can win it again. As we have the players for the conditions, match winners etc. I think England & India go in as hot favourites, but if the selectors play their part - then the Aussies can 100 per cent win," Warne wrote on Twitter on Tuesday.
#ShaneWarne
#WorldCup
#teamindia
#WorldCupwinners
#englandcricketteam
#australiacricketteam
#cricket

ఈ ఏడాది మే 30 నుంచి ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏ జట్టు టైటిల్‌ గెలుస్తుందనే దానిపై విశ్లేషణలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు క్రికెట్ విశ్లేషకులు ఈ ఏడాది వరల్డ్‌కప్‌ గెలిచే జట్లలో ఫేవరేట్లుగా భారత్, ఇంగ్లాండ్‌ జట్లు ఉన్నాయని చెప్పగా... తాజాగా ఈ విశ్లేషణ జాబితాలోకి ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌ కూడా చేరిపోయాడు. వన్డే వరల్డ్‌కప్‌ని ఎగురేసుకుపోయే జాబితాలో భారత్‌, ఇంగ్లండ్‌ జట్లు ముందు వరుసలో ఉన్నాయని షేన్ వార్న్ పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form