ICC World Cup 2019:Dhoni is the only person who knows when the right time is and as a player you know. And whether that is after the World Cup or five years after the tournament he will know when the right time is. Dhoni can retire whenever he wants because he has been that good," Shane Warne told.
#iccworldcup2019
#msdhoni
#shanewarne
#viratkohli
#rohitsharma
#shikhardhavan
#jaspritbumrah
#cricket
#teamindia
టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీకి తాను ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలో తెలుసు. ఈ విషయంపై విమర్శకులు పెద్ద రాద్ధాంతం చేయొద్దని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఈ ప్రపంచకప్‌లో టీమిండియాకు ధోనీ అత్యంత కీలకం. 2014లో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మాత్రం కొనసాగుతున్నాడు.
ఈ మధ్య కాలంలో ధోనీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. అయినా కొందరు ధోనీపై అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. ప్రపంచకప్ జట్టులో పంత్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు. ధోనీ రిటైర్మెంట్ తీసుకుని యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో షేన్ వార్న్ స్పందించారు.