Actress Kareena Kapoor Khan is crazy actress in Bollywood. Kareena is been doing good projects even since from her marriage. Reports suggest that Kareena entering into Indian Politics. She will be contesting from Bhopal.
#kareenakapoorkhan
#bhopal
#loksabha
#msdhoni
#gautamgambhir
#congressparty
సినిమా పరిశ్రమ, క్రీడా రంగంలో పేరు ప్రతిష్ఠలు గడించిన తర్వాత సినీ తారల లక్ష్యం రాజకీయాలే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక కెరీర్ అయిపొయిందనే ఫీలింగ్ రాగానే చాలా మంది హీరో, హీరోయిన్లు, క్రీడాకారులు పాలిటిక్స్‌పై కన్నేస్తారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో మన కళ్ల ముందు ప్రత్యక్ష్యమయ్యాయి. ప్రస్తుతం సినీ తార కరీనా కపూర్, క్రికెటర్లు ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్ రాజకీయాలపై కన్నేసినట్టు తెలుస్తున్నది.