Sonam Kapoor Revealed About On Her Body Shaming || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-04-16

Views 673

Sonam Kapoor Says People asked me who will marry you. Sonam Kapoor has spoken about people comments on her body shape and colour.
#SonamKapoor
#zoyafactor
#dulquersalmaan
#anilkapoor
#bollywood

బాడీ షేమింగ్ విషయంలో సెలెబ్రిటీలు తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న పించ్ కార్యక్రమంలో సోనమ్ కపూర్ అతిథిగా పాల్గొంది. తనపై వస్తున్న విమర్శలని ఎలా అధికమించానో వివరించింది.
సోనమ్ కపూర్ పించ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కెరీర్ ఆరంభంలో తాను కూడా బాడీ షేమింగ్ విమర్శలు ఎదుర్కొన్నట్లు సోనమ్ కపూర్ తెలిపింది. 2007లో సావరియా చిత్రంతో అనిల్ కపూర్ వారసురాలిగా బాలీవుడ్ లోకి సోనమ్ కపూర్ ఎంట్రీ ఇచ్చింది. నీర్జా చిత్రంలో నటనకి గాను సోనమ్ కపూర్ ప్రశంసలు దక్కించుకుంది. గత ఏడాది సోనమ్ తన ప్రియుడు ఆనంద్ అహుజాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS