Rajamouli Now directed RRR movie. It will going to realese as fourth movie of ntr, Rajamouli successful combo. Now this movie shooting in hyderabad without any publicity. As par latest news RRR heroineAlia Bhatt Sicked.
#RRR
#NTR
#Ramcharan
#dvvdanayya
#rrrupdates
#ssrajamouli
#aliabhatt
#komarambheem
#alluriseetaramaraju
#ajaydevgan
#keeravani
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్‌కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ గాయాల రూపంలో వాయిదా పడుతూ వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఈ సారి ఆలియా భట్ రూపంలో షాక్ తగిలింది. దీంతో సినిమా విడుదల తేదీ పై అనుమానాలు మొదలయ్యాయి.