In a recent youtube video uploaded by Cricket Australia, Glenn Maxwell is seen imitating the signature helicopter shot of MS Dhoni.
#MSDhoni
#helicoptershot
#GlennMaxwell
#viratkohli
#indiavsaustralia
జనవరి 12 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరిస్‌కు ముందు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మాక్స్‌వెల్ సరదాగా కవ్వించే ప్రయత్నం చేశాడు. తొలి వన్డేకి ముందు సరదాగా ఆ విషయాన్ని ప్రస్తావించిన మాక్స్‌వెల్.. ధోనీ తరహాలో హెలికాప్టర్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.