India vs Australia : Cricket Fans Reaction On Team India Win | Oneindia Telugu

Oneindia Telugu 2019-01-07

Views 53

India won their first-ever Test series in Australia on Monday. Here's How Cricket Fans Reacted on Team India Win over Australia
#IndiavsAustralia
#viratkohli
#Pujara
#RishabhPant
#IndiasfirstTestseriesswin

భారత క్రికెట్‌ జట్టు సరికొత్త చరిత్ర ను లిఖించింది. తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాలో సిరీస్‌ గెలిచిన టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగియడంతో బోర్డర్‌ గావస్కర్‌ సిరీస్‌ను భారత్‌ 2-1తో సొంతం చేసుకుంది. ఫలితంగా 72 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని కోహ్లి సేన సాకారం చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS