The TRS government has been facing problems from the courts. After coming to power for the first time in 2014, many cases were filed in the High Court against the government. Recently Some people approached the court on junior panchayat secretaries appointments due to the controversy. Then Hyderabad high court stays telangana junior panchayat secretaries appointments.
#HighCourt
#TelanganaJuniorPanchayatSecretary
#panchayatelections
#Hyderabadhighcourt
2014 లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో చాలా కేసులు పడ్డాయి. మాగ్జిమమ్ కేసుల్లో ప్రభుత్వానికి న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఇక రెండోసారి పగ్గాలు చేపట్టిన తరువాత కోర్టు మొట్టికాయలు మళ్లీ మొదలయ్యాయి. పంచాయతీ జూనియర్ కార్యదర్శుల నియామకం వివాదాస్పదం కావడంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.