The video shows celebrations at party office in Hyderabad, as TRS set to retain power with big majority. Celebrations erupted at the Telangana Rashtra Samithi's (TRS) office in Banjara Hills office after the party headed for a win.
తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల ఓట్ల లెక్కింపు 119 నియోజకవర్గాల్లో పూర్తయింది. ఈ ఫలితాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మొత్తం 88 స్థానాలో తెరాస గెలవగా, కాంగ్రెస్ 19, టీడీపీ 2, బీజేపీ ఒకటి, మజ్లిస్ ఏడు స్థానాల్లో గెలవగా, ఇతరులు రెండు స్థానాల్లో విజయం సాధించారు. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. తెరాస గెలుపుపై ఆ పార్టీ శ్రేణులు ఆనందాల్లో మునిగి తేలుతున్నారు.
#kcr
#kcrinnationalpolitics
#KCRCommentsOnChandrababu
#2019generalelections
#KCRPressMeet