IPL 2019 : "yuvaraj Singh Was In Our Plans"Says Akash Ambani | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-19

Views 325

Akash Ambani says “I knew you would certainly ask me about Yuvi! With (captain) Rohit Sharma opening, Yuvi will bring experience to the middle order, at No.4 or No.5. He was very much in our plans.”
#IPLAuction2019
#IPL2019
#VarunChakravarthy
#yuvarajsingh
#MysterySpinner
#KingsXIPunjab
#TamilNaduPremiereLeague

ఐపీఎల్ 12వ సీజన్‌కు సంబంధించి జైపూర్ వేదికగా వేలం నిర్వహించింది బీసీసీఐ. వేలం మొత్తంలో అనూహ్యంగా కుర్రాళ్లకే ఎక్కువ ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డిసెంబరు 18న మధ్యాహ్నం 3:30గంటలకు మొదలైన వేలం ఆరు గంటలపాటు జరిగింది. ఈసారి వేలం ప్రక్రియను హ్యూస్ ఎడ్ మెయిడాస్ నిర్వహించారు. 13దేశాలకు చెందిన ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసిన బీసీసీఐ వేలంలోకి 351 మందిని ఉంచింది. ఇందులో ఎనిమిది ఫ్రాంచైజీలు 60 మంది స్వదేశ ఆటగాళ్లను 20 మంది విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.

Share This Video


Download

  
Report form