IPL Auction 2019 Updates: Yuvaraj Singh Unsold At Base Price of Rs 1 Cr | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-18

Views 608

A total of 346 cricketers, including 226 Indians, will go under the hammer at the Indian Premier League (IPL) 2019 auction to be held in the Pink City of Jaipur on December 18.
#IPL2019
#IPL2019Auction
#Yuvarajsingh
#hanumavihari
#YuvrajSingh
#JaydevUnadkat
#IPLAuctiondate2019


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2019 కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 18న జైపూర్‌ వేదికగా జరగనుంది. ఒకే రోజుతో ముగిసిపోయే ఈ వేలంలో గరిష్టంగా 70 మంది ఆటగాళ్లను ఎంచుకునే అవకాశం ఉంది. ఇందులో 50 మంది భారత క్రికెటర్లు కాగా 20 మంది విదేశీయులు. ఈ వేలంలో పాల్గొనే ఎనిమిది ఫ్రాంచైజీల వద్ద కలిపి రూ. 145.25 కోట్లు అందుబాటులో ఉన్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS