Virat Kohli Says "My Hundred Irrelevant" After India Lose The Perth Test | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-18

Views 286

Virat Kohli said he did not want to rank his classic 123 in the first innings after India lost the Perth Test to Australia by 146 runs.
#indiavsaustralia2018
#viratkohli
#3rdtest
#4thtest
#RohitSharma
#CheteshwarPujara
#IshantSharma
#MitchellStarc
#ShaneWarne
#Timpine
#perth
#rishabpanth
#bumra
#ishanthsharma

సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు ఇంత పెద్ద లక్ష్యాన్ని ఇప్పటి వరకూ ఛేదించలేదు. అడిలైడ్ వేదికగా గత వారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు 31 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే టీమిండియా పెర్త్‌ వేదికమీద విఫలం కావడంపై కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మ్యాచ్‌ ముగిసిన అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. టీమిండియా జట్టు పరంగా బాగా పోరాడిందని, కానీ ఆసీస్‌ను నిలవరించడంలో స్వల్పంగా విఫలమయ్యామని అన్నాడు.

Share This Video


Download

  
Report form