India vs Australia 2018-19 : Indian Bowlers Will Find It Tough In Australia | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-27

Views 146

Former Pak skipper Wasim Akram in an interview, the Indian bowlers will find it tough to adjust to the conditions In Australia. Adjusting to the different kinds of pitches will be the key for the Indian bowlers said Akram.
#IndiavsAustralia
#testseries
#WasimAkram
#Indianbowlers
#JaspritBumrah
#BhuvneshwarKumar

సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఆసీస్ గడ్డపై పరిస్థితులు భారత బౌలర్లకు అనుకూలంగా ఉండవని పాక్‌ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్‌ అన్నాడు. ఉపఖండం బౌలర్లు అక్కడ సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బంతులు విసిరేందుకు ఇబ్బందులు పడతారని పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form