Asia Cup 2018: Jasprit Bumrah Rashid Khan Compete For No.1 Bowlers Spot

Oneindia Telugu 2018-09-14

Views 90

India fast bowler Jasprit Bumrah heads in to the 2018 Asia Cup as the No.1 ranked ODI bowler and will aim to maintain his top spot. But closing in on the Gujarat bowler is Afghanistan’s leg-spinner Rashid Khan, who is just 20 points behind Bumrah.
#jaspritbumrah
#cricket
#india
#teamindia
#asiacup2018
#rashidkhan


ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ పర్యటన టీమిండియా క్రికెటర్ల రికార్డులను మార్చేసింది. కొందరు ఉన్నత స్థానాలకు చేరితే మరికొందరు అలానే ఉండిపోవాల్సి వచ్చింది. మరి కొద్ది గంటల్లో అంటే సెప్టెంబరు15 నుంచి మొదలుకానున్న ఆసియా కప్ మరెన్ని రికార్డులు పడగొట్టనుందో చూడాలి. ఈ క్రమంలోనే భారత డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా నెం.1 ర్యాంక్‌కి అఫ్గానిస్థాన్‌ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ ఎసరు పెట్టేలా కనిపిస్తున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS