Telangana caretaker Chief Minister K Chandrasekhar Rao talk about Congress leaders housing loan scam in Narsampet Public meeting. And watch KCR Full Speech at Narsampet. he lashed out at chandrababu naidu
#TelanganaElections2018
#kcr
#TRSPublicMeeting
#congress
#TRSPrajaAshirvadaSabha
తెలంగాణ వచ్చాక ఇప్పటి వరకు తాము అభివృద్ధి పైనే దృష్టి సారించామని, ఈసారి అధికారంలోకి వచ్చాక గతంలో కాంగ్రెస్ నేతలు హౌసింగ్‌లో పాల్పడిన అక్రమాలపై దృష్టి సారిస్తామని, ఎవరినీ వదిలే సమస్య లేదని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం అన్నారు. నర్సంపేటలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.