Indian skipper Virat Kohli won the toss and elected to bowl in the second T20. India need to chase 137 runs from 19 overs after rain disruption. Australia 132/7 from 19 overs at this stage
#IndiavsAustralia2ndT20
#LiveCricketScore
#INDvsAUS
#rohitsharma
మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20కి వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో అంఫైర్లు మ్యాచ్‌ని తాత్కాలికంగా నిలిపివేశారు. 19వ ఓవర్ ముగిసిన తర్వాత చినుకులు కాస్త భారీ వర్షంగా మారడంతో ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించారు