Reigning champions Chennai Super Kings (CSK) have retained their core group of players for the Indian Premier League 2019 season as they have released just three players from their 2018 squad. As per an official release on Wednesday (November 14), CSK released England pacer Mark Wood and two uncapped domestic players, Kanishk Seth and Kshitiz Sharma, from their original 25-member squad. Wood played just one game before returning home to prepare for the home season while Kanishk and Kshitiz didn't get a game. They have also retained England all-rounder David Willey, who was drafted as a replacement for injured Kedar Jadhav and even played three matches for the franchise, has been retained.
#ipl2019
#ipl
#csk
#dhoni
#DavidWilley
#KedarJadhav
#MarkWood
ఇండియన్ ప్రీమియర్ లిగ్ (ఐపీఎల్) డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మరో టైటిల్పై కన్నేసింది. వచ్చే ఐపీఎల్ కోసం అప్పుడే కసరత్తులు మొదలుపెట్టింది ఆ ఫ్రాంచైజీ. ఐపీఎల్-2019 కోసం చెన్నై సూపర్ కింగ్స్ తమ రిటైన్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. తమ జట్టులోని 22 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. కాగా, ముగ్గురు ఆటగాళ్లను విడుదల చేస్తున్నట్టు సీఎస్కే యాజమాన్యం ప్రకటించింది.