Bigg Boss 2 fame Bhanu Sree starrer EE Ammayi Movie launched IN Srinagar colony. .... Donthu ramesh introduced as Director with this Movie.
#EeAmmayiMovie
#EEAmmayi
#BiggBoss
#BhanuSree
బిగ్‌బాస్ (తెలుగు)ఫేమ్ భానుశ్రీ ప్రధానపాత్రలో దొంతు రమేష్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న.. ‘ఈ అమ్మాయి’ చిత్రం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నివాసంలో ప్రారంభమైంది. శ్రీ అవధూత వెంకయ్య స్వామి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దొంతు బుచ్చయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ముహుర్తపు సన్నివేశానికి నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యస్.వి.ఎన్ రావు క్లాప్ నివ్వగా.. పారిశ్రామికవేత్త చెరుకూరి సుధాకర్ రాజు స్విఛ్చాన్ చేశారు.