Murugadoss responds on Mahesh Tweet. Murugadoss and Vijay Sarkar movie became hot Topic.#Sarkar is an engaging political drama!! Thoroughly enjoyed it... An @ARMurugadoss trademark film Congrats to the entire team
#Sarkar
#ARMurugadoss
#MaheshTweet
#spider
#jallikattu
ఏఆర్ మురుగదాస్, స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో వచ్చిన సర్కార్ చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వివాదాలు చుట్టుముడుతున్నా కలెక్షన్లపై ప్రభావం చూపడం లేదు. ఇదిలా ఉండగా సర్కార్ చిత్రానికి ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కార్ చిత్రం గురించి ట్వీట్ చేశారు. ఇది మురుగదాస్ ట్రేడ్ మార్క్ ఫిలిం. సర్కార్ చిత్రాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశా. పొలిటికల్ అంశాలు ఆకట్టుకున్నాయి అంటూ సూపర్ స్టార్ మహేష్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశాడు.