Super Star Mahesh Babu To Follow Vijay Devarakonda || Filmibeat Telugu

Filmibeat Telugu 2019-07-27

Views 891

As per the lastest news Mahesh Babu starts a new business. He is going to establish a new online platform with selling of dresses on his own and differnt brands.
#vijaydeverakonda
#ramcharan
#maheshbabu
#sarileruneekevvaru
#rowdywear
#AMBCinemas


నేటితరం యంగ్ హీరో హీరోయిన్లు చాలా డిఫెరెంట్‌గా ఆలోచిస్తున్నారు. కేవలం సినిమానే లోకం అనుకోకుండా పలు విదాలుగా డబ్బు సంపాదించే ఆలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలు బిజినెస్‌మాన్‌లుగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు విజయ్ దేవరకొండ బాటలో మహేష్ బాబు అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. అదెలాగంటారా? వివరాలు చూస్తే..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS