Team India Cricketer Hardik Pandya Training Hard For Teamindia Comeback
#IndiaVsWestIndies2018
#4thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav
టీమిండియాలో రీ ఎంట్రీ కోసం హార్దిక్ పాండ్య చెమటోడుస్తున్నాడు. ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడుతుండగా హార్దిక్ గాయపడ్డాడు. ఫిట్‌నెస్ తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకోవడానికి కోసం పోరాడుతున్నాడు. ప్రతీ రోజు మూడు గంటల పాటు హార్డ్ వర్కౌట్స్ చేస్తూ తిరిగి భారత జట్టుకు ఎంపికవ్వాలని పట్టుదలతో ఉన్నాడు.