The next Telangana Legislative Assembly election is scheduled to be held in Telangana on 7 December 2018 to constitute the second Legislative Assembly.
#TelanganaElections2018
#Centralelectioncommission
#bogusvotes
#highcourtof hyderabad
#telangana
ఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో నాలుగో వంతు బోగస్ ఓట్లేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని పేర్కొంది. ఓటర్ల జాబితాలో 65 లక్షలకు పైగా బోగస్ ఓట్లున్నాయని తాము హైకోర్టును ఆశ్రయిస్తే, ఈ లోపాలన్ని సరిచేశామంటూ ఎన్నికల సంఘం కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిందని విమర్శించింది.