Telangana Elections 2018 : కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

Oneindia Telugu 2018-11-14

Views 659

there is no priority for some seniors in congress first list. congress released first list with 65 candidates, Second List of 10 Candidates.
#TelanganaElections2018
#Congress
#CongressFirstList
#trs
#TelanganaAssemblypolls
#constituency

తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో తాము పోటీచేసే స్థానాలకు గానూ తొలి విడతలో 65 పేర్లు ప్రకటించిన కాంగ్రెస్, బుధవారం ఉదయం మరో పది మంది అభ్యర్థులను ప్రకటించింది. దీంతో మొత్తం కాంగ్రెస్ అభ్యర్థుల సంఖ్య 75కు చేరుకుంది. మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ 94 నియోజకవర్గాల్లో పోటీ చేయనుండగా, టీడీపీ 14, సీపీఐ 3, టీజేఎస్ 8 చోట్ల పోటీ చేస్తున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS