Telangana Elections 2018 : తాళం వేసి బువ్వకెళ్ళిన సిబ్బంది.. ఓటర్ల పడిగాపులు..!

Oneindia Telugu 2018-12-07

Views 513

Telangana Elections 2018: Polling held between 7 am and 5 pm for 106 of the 119 seats, while voting in 13 Maoist affected seats start at 7 am and end at 4 pm. The main contest is between the ruling Telangana Rashtra Samithi and the Congress led four party Peoples Front.
#TelanganaElections2018
#TelanganaassemblyElections
#assemblyconstituencies
#chiranjeevi
#ramcharan
#JrNTR
#polling
#EVM
#VVPAT

తుంగ తుర్తిలో నిర్వాకం..తాళం వేసి బువ్వకెళ్ళిన సిబ్బంది..
ఓటర్ల పడిగాపులు..ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. బీజేపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని కాంగ్రెస్, వారే దాడి చేశారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతో బీజేపీ, తెరాస నేతలు దాడులకు పాల్పడుతున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS