Bigg Boss 2 Winner Kaushal Sensational Comments On Tanish

Filmibeat Telugu 2018-10-06

Views 1.6K

Bigg Boss 2 Telugu Winner Kaushal sensational comments on Tanish. Kaushal opens up about trollings.
#TeluguBiggBoss2
#Kaushal
#KaushalArmy
#Samrat
#tejaswini
#geethamadhuri
#tanish
#tollywood

బిగ్ బాస్2 విజేత కౌశల్ ఎవరూ ఊహించని విధంగా స్టార్ సెలేబ్రిటిగా మారిపోయాడు. కౌశల్ అభిమానులంతా కౌశల్ ఆర్మీగా తయారై అతడికి అనూహ్యమైన మద్దత్తు అందించిన సంగతి తెలిసిందే. బయటకు వచ్చాక కూడా కౌశల్ అభిమానుల నుంచి అదే స్థాయిలో మద్దత్తు లభిస్తోంది. కౌశల్ ఎక్కడ కనిపించినా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. తాజగా కౌశల్, నీలిమ దంపతులు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Share This Video


Download

  
Report form