"It is very special because in the past I had gotten to 80s and 90s but was not able to convert. Today, I was not worried, just did not want to play any loose shot. I kept talking to Umesh and Shami and told myself that I needed to play till I score 100," said Jadeja after reaching three figures in the final over before tea when India declared at 649 for nine.
#indiavswestindies
#ravindrajadeja
#teamindia
#westindiesinindia2018
#Shami
రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీతో అలరించాడు. ఈ మ్యాచ్‌లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో జడేజా సెంచరీని నమోదు చేశాడు. అంతర్జాతీయ కెరీర్లో జడేజాకి ఇదే తొలి సెంచరీ. అంతకు ముందు ఇంగ్లాండ్‌పై చేసిన 86, 90 మాత్రమే టెస్టుల్లో జడేజా అత్యధిక పరుగులు.